Surprise Me!

H1B Visa ఫీజు విషయంలో ట్రంప్ కు షాక్, కోర్టుకెక్కిన అమెరికన్లు | Oneindia Telugu

2025-11-09 937 Dailymotion

H-1B వీసా ఫీజు పెంపు వ్యవహారం భారతీయుల కొంప ముంచుతోంది. అమెరికా వెళ్లాలనుకునే వాళ్ల కలలు కల్లలు చేస్తోంది. చదువు, ఉద్యోగంతో పాటు చివరికి పర్యాటకం కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఒక్క H1B visa మాత్రమే కాకుండా దాదాపుగా అన్ని రకాల విసాలకు చెల్లించాల్సిన ఫీజులు భారంగా పరిణమించాయి. ఫీజులు పెంచిన తర్వాత రెండు నెలల కాలంలోనే వీసా దరఖాస్తులు సగానికి పైగా పడిపోయినట్లు టెక్ ఆర్గనైజేషన్స్ చెబుతున్నాయి.పూర్తి వివరాలు కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి

The recent H1B visa fee hike by the United States has created a huge setback for Indian students and tech professionals. Getting to the U.S. — whether for study, jobs, or tourism — has now become more expensive than ever. According to tech organizations, visa applications have dropped by more than half within just two months of the fee hike.

In this video, we explain:
🔹 What led to the H-1B visa fee hike
🔹 How much the new visa fees cost
🔹 Impact on Indian professionals and students
🔹 Why US visa applications are dropping fast

📺 Watch the full video for complete details!

#AFP #H1BVisa #USVisaFeeHike #IndianStudents #TechJobs #USImmigration #StudyInUSA #WorkInUSA #VisaUpdates

Also Read

కొంప ముంచిన H1B Visa ఫీజు వ్యవహారం :: https://telugu.oneindia.com/news/india/h1b-visa-fee-costs-a-barrier-to-your-us-dreams-459537.html?ref=DMDesc

H1B Visa: హెచ్1బీ వీసాదారులకు కెనడా గుడ్ న్యూస్..! :: https://telugu.oneindia.com/news/international/canada-opens-doors-to-us-h-1b-talent-amid-steep-american-visa-fee-row-459137.html?ref=DMDesc

H1B Visa: హెచ్ 1బీ వీసాల అప్లికేషన్లపై ట్రంప్ గుడ్ న్యూస్..! కీలక అప్డేట్..! :: https://telugu.oneindia.com/news/international/us-department-of-labor-resumes-h-1b-visa-application-processing-after-shutdown-458809.html?ref=DMDesc

~PR.358~ED.232~

Buy Now on CodeCanyon